6, జులై 2012, శుక్రవారం

చేతికందే చందురుడు

చేతికందే చందురుడు..
మురిసిపోయే తండ్రి చూడు
ఆ మదిలోకి తొంగిచూడు..
మనకు ఆ వెన్నెల నిండు

 మూసిన ఆ కళ్ళలో..
వాత్సల్యపు ఊసులెన్నొ..
కురుస్తున్న ఆనందపు జల్లులో..
ప్రేమామృత ఊటలెన్నో

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి