6, జులై 2012, శుక్రవారం

అమ్మ ప్రేమ

ఆకాశపుటెత్తు సంపదల కన్నా..
అణువంత అమ్మ ప్రేమ మిన్న.. 
కొంచెం అమ్మ ప్రేమలో..
కొండంత బలముందిరన్న

1 వ్యాఖ్య: