18, ఏప్రిల్ 2011, సోమవారం

ఇష్టం..కష్టం..

మన ఇష్టం..
కాకూడదు..
మరొకరికి కష్టం



మన కష్టం..
ఎప్పటికైనా అవుతుంది..
మన అదృష్టం




మరొకరి కష్టం
దోచుకోవడం నికృష్టం
అవుతుందది...
మన పాలిటి దురదృష్టం
ఇది స్పష్టం.. 

2 కామెంట్‌లు: