22, సెప్టెంబర్ 2010, బుధవారం

వి-వినాయక

"వినాయకుడంటే..
వివిధ రూపాలు..
వింత రూపమో..
విచిత్ర రూపమో కాదు"

* * * * * * * * * * * * * * * * *
- వినాయకుణ్ణి వినాయకుడిగానే కొలుద్దాం.. మన ప్యాషన్లు, మితి మీరిన క్రియేటివిటి వినాయకుడి పై ప్రయోగించొద్దు..
- మీ రామ్ పమ్మి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి