30, ఆగస్టు 2010, సోమవారం

ఆ..

ఆ నిషి రాత్రిలో..
నిశ్శబ్ధంలో ..
ఆ చల్ల గాలిలో..
వెచ్చని కర స్పర్శలో
చెలి ఒడిలో నిదురించిన
మనసులో ఎందుకా అలజడి..

తెలిస్తే చెప్పు మిత్రమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి