30, ఆగస్టు 2010, సోమవారం

జబ్బు

శరీరం పై గబ్బు
ఉందిగా సబ్బు
శరీరంలో జబ్బు
ఇచ్చేయ్ డాక్టర్ కు డబ్బు
మనస్సులో అనుమానపు మబ్బు
అంత తేలిగ్గా తగ్గదుగా ఈ జబ్బు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి