22, ఆగస్టు 2010, ఆదివారం

చాతబడి - రాబడి

బాణామతి, చాతబడి
ఏ పేరుతో పిలిచినా,
పల్లె ప్రజల గుండెల్లో
ఇది ఒక అలజడి.

భయం వీరి గుండెల్లో
కట్టుకుంది గుడి,
మంత్రగాళ్ళం అని
చెప్పుకునే మోసగాల్లకిది
మంచి రాబడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి