22, ఆగస్టు 2010, ఆదివారం

గరీబోని జీవితం

గాలిలోన చిరుదీపం
గరీబోని జీవితం
సన్నదార మాదారంతో
గాలిలోన ఎగిరే గాలిపటం.

దారమనే నౌకరి
ఆకసాన ఎగరలేక
తెగిందా...
గాలిపటం బతుకు గోవిందా....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి