3, జులై 2010, శనివారం

గెలిచావని..

గెలిచావని
పొగరెందుకు
నిను గెలిచేవాడు
పోటీలో లేనందుకు


ఆశయాలు స్వల్పం
అహంకారం అధనం
అణచుకోకున్న
నిను అణగదొక్కునన్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి