24, ఏప్రిల్ 2010, శనివారం

"అలవాటైంది మరి"

మావోయిస్టులకు- మందుపాతరలు
పొలీసులకు - ఎన్ కౌంటర్లు
కమ్యూనిస్టులకు - ధర్నా అరెస్టులు
మతోన్మాదులకు - ఆత్మాహుతిదాడులు
సినిమాలకు - ఐటం సాంగులు

1 కామెంట్‌:

  1. బ్లాగ్ లోకం లో కి స్వాగతం అండి .... మీ ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ..
    తృప్తి

    రిప్లయితొలగించండి