23, ఏప్రిల్ 2010, శుక్రవారం

"అలవాటైంది మరి"

మావోయిస్టులకు- మందుపాతరలు
పొలీసులకు - ఎన్ కౌంటర్లు
కమ్యూనిస్టులకు - ధర్నా అరెస్టులు
మతోన్మాదులకు - ఆత్మాహుతిదాడులు
సినిమాలకు - ఐటం సాంగులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి