2, మార్చి 2010, మంగళవారం

ప్రమాణం

రౌడీలకు, గుండాలకు అధికారమిస్తే,
పరిపాలన మాటేమో కాని,
ప్రమాణ స్వీకారం మాత్రం బాగానే చేస్తారు.

గతంలో కోర్టు బోనులో నిలబడి,
దేవుడి మీద ప్రమాణం చేసి
అంతా నిజమే చెప్పిన అలవాటుగా మరి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి