30, ఆగస్టు 2010, సోమవారం

బాధ్యత

అధికారంతో
అంది వచ్చేవి..
బాధ్యతలే.. కానీ
అహంకారం ఉచితం
ఉచితాలన్నీ అనుచితాలే
బాధ్యతలను మింగే
భస్మాసుర హస్తం కారాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి