24, ఏప్రిల్ 2010, శనివారం

మసక మనస్సు

మసక బారిన మనిషి హృదయాన్ని
మరో మనిషి మనసును చూడమంటే
మసి బట్టిన ఆనవాళ్ళే ఆ మనసుకు స్ఫురిస్తే
మనిషి తప్పాయది ? మనసు తప్పా ?
మలినమైన మనసుకన్నీ మలినాలే కానవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి